Art, asked by boyarevulavarsha, 6 months ago

అవి.1 ఆగమ సంధులు 2) ఆదేశ సంధులు 3) ఏకాదేశ సంధులు
సంధులు సంస్కృతంలో స్థూలంగా చెప్పుకోవాలంటే మూడు రకములు.
1. ఆగమ సంధులు : ఆగమము అనగా 'మిత్ర వదాగమ!' మిత్రునివలె
వచ్చి పక్కన చేరునది. అంటే సంధి జరుగుతున్నప్పుడు పూర్వ, పర,
వర్ణాల మధ్య వున్న అక్షరాలను వేటిని తొలగించకుండా వాటి రెంటి మధ్యా
మరొక అక్షరం వచ్చి చేరితే అది 'ఆగమం' అయి, అలా ఆగమములుగా
వచ్చే అక్షరాలతో ఏర్పడే సంధులు 'ఆగమ సంధులు' అవుతాయి.
సంస్కృతంలో తుగాగమ, దుగాగమ, యడాగమ సంధులు. ఇలాంటివి
తెలుగులో యడాగమంతో ప్రారంభమయి, పుగాగమ, టుగాగమ,
గుగాగమ అంటూ ఎన్నో వున్నాయి.​

Answers

Answered by devansh041906
0

Answer:

v toxicity giv hi go vivo uchh

Similar questions