ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి:
1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర
2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర
3.కాగితం చుడితే వచ్చే కూరగాయ
4 సమస్యలలో వున్న కూరగాయ
5.రెండు అంకెతో వచ్చే కూరగాయ
6.దారి చూపించే కూరగాయ(దుంప)
7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ
8.కఫ్టాలలో వున్న కూరగాయ
9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర
10.సగంతో మొదలయ్యే కూరగాయ
11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర
12.వనంలో వున్న ఆకుకూర
13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర
14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ
15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ
16.జలచరంతో వున్న కూరగాయ
Answers
ఆకుకూరలు మరియు కూరగాయల పేర్లు
1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర :- గోంగూర
2.నక్షత్రంతో మొదలయ్యే ఆకుకూర :- చుక్కకూర
3.కాగితం చుడితే వచ్చే కూరగాయ :- పొట్లకాయ
4 సమస్యలలో వున్న కూరగాయ :- చిక్కుడుకాయ
5.రెండు అంకెతో వచ్చే కూరగాయ :- దోసకాయ
6.దారి చూపించే కూరగాయ(దుంప) :- బీట్రూట్
7.తాళంచెవిని తనలో దాచుకున్న కూరగాయ :- కీరా దోసకాయ
8.కఫ్టాలలో వున్న కూరగాయ :- చింత చిగురు
9.చిన్నపిల్లాడితో వచ్చే ఆకుకూర :- బచ్చలికూర
10.సగంతో మొదలయ్యే కూరగాయ :- అరటికాయ
11.నాన్ వెజ్ తో జతకడుతానంటున్న ఆకుకూర :- గోంగూర / కొయ్య తోటకూర
12.వనంలో వున్న ఆకుకూర :- తోటకూర
13.ఏనుగును తనలో దాచుకున్న ఆకుకూర :- కరివేపాకు
14.మూడు అక్షరాల వాహనంలో వున్న మధ్య అక్షరాన్ని మారుస్తే వచ్చే కూరగాయ :- టమాటో
15.చిన్నపిల్లాడి ఏడ్పుతో మొదలయ్యే కూరగాయ :- క్యారెట్
16.జలచరంతో వున్న కూరగాయ :- సొరకాయ
Learn more :
1. “ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు కనుక్కోండి. 1.ఆకు, సేన 2.గొంతు...
brainly.in/question/17342729
2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =...
brainly.in/question/16564851
Answer:
1.గోంగూర 2.చుక్కకూర 3.పొట్లకాయ 4.చిక్కుడుకాయ 5.దోసకాయ 6.బీట్ రూట్ 7.కీరదోస 8.చింతకాయ 9. బచ్చలికూర 10.అరటి కాయ 11.గోంగూర12.తోటకూర 13.కరివేప 14. టమాటో 15. క్యారట్ 16.సొరకాయ