కింది పొడుపు కథలను విప్పండి చూద్దాం!
1. పళ్ళు ఉన్నా కరవలేనిది? -
2. పళ్ళు ఉన్నా నోరు లేనిది?
3. రాజు గారి తోటలో రోజా పూలు చూచేవారేగాని లెక్కవేసే వారే లేరు?
4. తెల్లటి పొలములో నల్లని విత్తనాలు చేతితో చల్లడం నోటితో ఏరుకోవడం?
5. చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ ఒకటే టోపి చెప్పండి, ఇది చెప్పండి?
6. అంగుళం గదిలో, అరవై మంది నివాసం?
7. తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది?
8. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?
9. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?
10. ఊరంతటికీ ఒక్కటే దుప్పటి?
Answers
Answered by
2
Answer:
హలో! ఇక్కడ ఒక తెలుగు వారిని కలవడం ఎంతో సంతోషకరంగా ఉంది.
- దువ్వెన,రంపం
- దువ్వెన, రంపం.
- నక్షత్రాలు.
- పుస్తకం, అక్షరాలు
- పెన్ను.
- అగ్గిపెట్టె.
- ఉత్తరం.
- తేనె పట్టు.
- ఉల్లిపాయ.
- ఆకాశం.
నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
Similar questions
Science,
5 months ago
Computer Science,
5 months ago
Science,
5 months ago
English,
11 months ago
Hindi,
1 year ago