ప్రాస వాక్యాలు తో నింపండీ
ఊదాహరణ 1.మంచి మాట ముద్దు
కల్ల లాడ వద్దు
2.కీడు చేయ _ _
వాదులాట _ _
3.కట్టు లేని_ _
గట్టు తెగిన _ _
4.పెద్ద వారి_ _
పెరుగన్నం _ _
5. కలిసి మెలసి _ _ _
కలిమి బలిమి _ _ _
6. పోల్లు మాట _ _ _
గట్టి మాట _ _ _
7. మాట తప్ప _ _
మంచి విడువ _ _
8. అడుసు తొక్కు _ _ ?
కాలు కడుగు _ _ ?
9.చదువు రాని _ _
కదల లేని _ _
10. కీడు చేయ _ _
వాడు లాడు _ _
11. మంచి విద్య _ _ _
మంచి బుద్ధి _ _ _
12. గట్టి మాట _ _ _
గర్వ మంత _ _ _
13. ప్రియము లేని _ _
నయము కాని _ _
14. పోరు నష్టం పొందు _ _
కలిసి ఉంటే కలదు _ _
కళ్యాణి కాండ్రేగుల
Answers
Answered by
2
Answer:
2. కీడు చేయ ముప్పువాదులాడ తప్పు
3. కట్టు లేని నోరుగట్టు తెగిన ఏరు
4. పెద్ద వారి మాటపెరుగన్నం మూట
5. కలసి మెలసి మెలుగుకలిమి బలిమి కలుగు
6 పొల్లుమాట విడువుగట్టిమాట నుడుపు
7. మాట తప్పబోకుమంచి విడువబోకు
8. అడుసు తొక్కుటేల?కాలు కడుగు టేల?
9. చదువురాని మొద్దుకదలలేని ఎద్దు
10. కీడుచేయ ముప్పువాదులాడ తప్పు
11. మంచివిద్య చదువుమంచిబుద్ధులొదవు
12. గట్టిమాట నుడువుగర్వమంత విడువు
13. ప్రియములేని విందునయముకాని మందు
14. పోరునష్టం పొందులాభం కలసి ఉంటే కలదు సుఖం.
Answered by
1
2. ముప్పు తప్పు
3. నోరు ఏరు
4.మాట మూట
5. మెలుగు కలుగు
6 విడువు నుడుపు
7. బోకు బోకు
8. టేల? టేల?
9. మొద్దు ఎద్దు
10. ముప్పు తప్పు
11. చదువు లొదవు
12. నుడువు విడువు
13. విందు మందు
14. లాభం సుఖం.
All r correct
hope it helps u..
plz mark it as brainliest
Similar questions
Computer Science,
6 months ago
English,
6 months ago
English,
1 year ago
Social Sciences,
1 year ago