English, asked by arsh123465, 6 months ago

1. పై బొమ్మలను చూడండి. అవి వేటితో
తయారైనాయి?
2. ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి? వాటి
గురించి మీకు తెలిసింది చెప్పండి.
3. శిల్పాలను తయారుచేసేవారిని ఏమంటారు?
వారి గురించి మీకు తెలిసింది చెప్పండి.​

Answers

Answered by itzHitman
4

Explanation:

శిల్పం అంటే చెక్కిన లేక పోతపోసిన ప్రతిమ. ఇవి నల్ల రాళ్ళా తోనూ పాలరాళ్ళతోనూ చేస్తారు. దేవతా మూర్తులను, రాజులు, రాణులు, గురువులు, జంతువులు మొదలైనవి శిల్పాలలో చోటు చేసుకుంటాయి. శిల్పాల గురించి వివరించే శాస్త్రాన్ని ప్రతిమాశాస్త్రమని నేర్పే విద్యని ప్రతిమావిద్య అని అంటారు. శిల్పాలను చెక్కేవారిని 'స్తపతి' లేదా 'శిల్పి' అంటారు. రాతి యుగంలో లిపి బొమ్మలను చెక్కడంద్వారా ఆరంభం అయింది. మనుష్యులు పరిణితి చెందుతున్న దశలోనే వారి దైనందిక జీవితంలో చూసిన అనేక విషయాలను గృహలలో ఉన్న రాతిపై చెక్కడం ప్రారంభించారు.

1)పై బొమ్మలు శిలలతో తో తయారయ్యాయి.

2)ఇవన్నీ చేయి నైపుణ్యానికి సంబంధించిన కలలు.

3)శిల్పాలు తయారు చేసే వారిని శిల్పి అంటారు.శిల్పులు తమ చేతి వాటం రాయి ని కూడా దేవుడి విగ్రహం లాగ తయారు చేస్తాడు.అతను ఎంత కష్టపడ్డా అతనికి మాత్రం పేరు రాదు.

శిల్పి తన ఉలి తో శిల్పాన్ని చెక్కి వాటిని తయారుచేస్తారు.

Answered by Anonymous
1

Answer:

. పై బొమ్మలను చూడండి. అవి వేటితో

తయారైనాయి?

2. ఇవన్నీ ఏ కళకు సంబంధించినవి? వాటి

గురించి మీకు తెలిసింది చెప్పండి.

3. శిల్పాలను తయారుచేసేవారిని ఏమంటారు?

వారి గురించి మీకు తెలిసింది చెప్పండి

Explanation:

Answer. The process of reading and understanding inscriptions is known as EPIGRAPHY.

Similar questions