Geography, asked by tanakalaramya04, 11 months ago

ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి !1. పవిత్రమయిన ఆకు2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు.3. శివునికి ఇష్టమయిన ఆకు.4. బుట్టలు అల్లుకునే ఆకు.5. అతి చిన్న ఆకు.6. చేతికి పెట్టుకునే ఆకు.7. భోజనానికి ఆకు.8. వండినా ఆకారం మార్చుకోని ఆకు.9. శుభసంకేతం ఈ ఆకు.10. ఆజనేయునికి ప్రీతి ఈ ఆకు.11. పురిటల స్నానానికి వాడే ఆకు.12. దురదలు తెచ్చే ఆకు.13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు.14, ఈ ఆకు ఈనెలను కూడా వాడతారు.​

Answers

Answered by poojan
4

Answers are :

1. పవిత్రమయిన ఆకు :- తులసి ఆకు

2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు :- మామిడాకు, తమలపాకు

3. శివునికి ఇష్టమయిన ఆకు :- బిల్వపత్రం

4. బుట్టలు అల్లుకునే ఆకు :- తాటి ఆకు

5. అతి చిన్న ఆకు :- చింతాకు

6. చేతికి పెట్టుకునే ఆకు :- గోరింటాకు

7. భోజనానికి ఆకు :- విస్తరాకు, అరిటాకు

8. వండినా ఆకారం మార్చుకోని ఆకు :- కరివేపాకు

9. శుభసంకేతం ఈ ఆకు :- మామిడాకు

10. ఆజనేయునికి ప్రీతి ఈ ఆకు :- తమలపాకు

11. పురిటల స్నానానికి వాడే ఆకు :- వేపాకు

12. దురదలు తెచ్ఛే ఆకు :- దురదగుంటాకు

13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు :- జిల్లేడాకు

14. ఈ ఆకు ఈనెలను కూడా వాడతారు :- ఈత ఆకు, కొబ్బరి ఆకు

Additional :

15. పువ్వులలో వినియోగించే ఆకు :- మరువం

16. అమ్మవారిని శాంతింప జేసే ఆకు :- వేపాకు

17. కృష్ణుడు శయనించే ఆకు :- వటపత్రం, మర్రిఆకు

18. సామెత కు ప్రీతి ఈ ఆకు :- చింతాకు

19. రాధసప్తమికి నివేదన ఈ ఆకు :- చిక్కుడాకు

20. గణేశుని ప్రీతి ఈ ఆకు :- గరిక

21. కార్తీక మాసం లో తినేందుకు వాడే ఆకు :- బచ్చలాకు

22. పట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు :- అత్తి పత్తి

23. నేషనల్ డ్రింక్ తయారు చేసే ఆకు :- తిప్పసార

24. శిరోజాల సొగసు ను పెంచే ఆకు :- గుంట గలిజేరు, మందార ఆకు

25. మాసాలలో వాడే ఆకు :- బిర్యానీ ఆకు

Learn more :

1. తెలుగు పదాలు(అర్థాలు )వ్రాయండి అన్నీ 'ఉ ' అక్షరం తోనే ప్రారంభం కావాలి  1.salt 2.free...

https://brainly.in/question/18265459

2. ఆకుకూరలు మరియి కూరగాయల పేర్లు చెప్పండి  1.ఆంగ్లంలో వెళ్ళు అనే పదంతో మొదలయ్యే ఆకుకూర...

https://brainly.in/question/16448478

Answered by PADMINI
0

ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి !

1. పవిత్రమయిన ఆకు :- తులసి ఆకు

2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు :- మామిడాకు

3. శివునికి ఇష్టమయిన ఆకు :- బిల్వపత్రం

4. బుట్టలు అల్లుకునే ఆకు :- తాటి ఆకు

5. అతి చిన్న ఆకు :- చింతాకు

6. చేతికి పెట్టుకునే ఆకు :- గోరింటాకు

7. భోజనానికి ఆకు :- అరిటాకు

8. వండినా ఆకారం మార్చుకోని ఆకు :- కరివేపాకు

9. శుభసంకేతం ఈ ఆకు :- మామిడాకు

10. ఆజనేయునికి ప్రీతి ఈ ఆకు :- తమలపాకు

11. పురిటల స్నానానికి వాడే ఆకు :- వేపాకు

12. దురదలు తెచ్ఛే ఆకు :- దురదగుంటాకు

13. సూర్యునికి ప్రీతి ఈ ఆకు :- జిల్లేడాకు

14. ఈ ఆకు ఈనెలను కూడా వాడతారు :- కొబ్బరి ఆకు

Similar questions