History, asked by afirasyed8846, 11 months ago

కరోనా కాలక్షేపం.... భారతం నుండి కొన్ని ప్రశ్నలు: 1. సర్పయాగం చేసినవాడు? 2. అభిమన్యుని కొడుకు? 3. సూర్యుని రథసారథి? 4. గరుత్మంతుని తండ్రి? 5. వ్యాసుని తల్లిదండ్రులు? 6. శుక్రాచార్యుని అల్లుడు? 7. దుష్యంతుని తల్లిదండ్రులు? 8. భరతుని మరోపేరు? 9. భీష్ముని మరోపేరు? 10. పాండురాజు నాన్నమ్మ? 11. గాంధారి తండ్రి పేరు? 12. కుంతీదేవి అన్నయ్య? 13. వసుసేనుడు ఎవరు? 14. ద్రోణాచార్యుని గురువులు? 15. ఏకలవ్యుని తండ్రి పేరు? 16. కమలపాలిక ఎవరు? 17. యాజ్ఞసేని సోదరుడు? 18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు? 19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి? 20. అశ్వత్థామ తల్లి పేరు?

Answers

Answered by dreamrob
1

భారతంలోని ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు:

1) సర్ప యాగం చేసినవాడు జనమేజయుడు.

2) అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు.

3) సూర్యుని రథ సారథి అరుణుడు.

4) గరుత్మంతుని తండ్రి కశ్యప ప్రజాపతి.

5) వ్యాసుని తల్లిదండ్రులు సత్యవతి, పరాశరుడు.

6) శుక్రాచార్యుని అల్లుడు యయాతి.

7) దుష్యంతుని తల్లిదండ్రులు ఇల రత్న తార.

8) భరతుని మరో పేరు సర్వదమన్.

9) భీష్ముడు మరో పేరు దేవ వృధ.

10) పాండురాజు నానమ్మ సత్యవతి.

11) గాంధారి తండ్రి పేరు సుబ్బాల.

12) కుంతిదేవి అన్నయ్య వసుదేవుడు.

13) వాసు సేనుడు మరో పేరు కర్ణుడు.

14) ద్రోణాచార్యుని గురువులు పరశురాముడు.

15) ఏకలవ్యుని అసలు తండ్రి దేవ శ్రవణ్ ఏకలవ్యుని పెంచిన తండ్రి నిషాద.

16) కమల పాలిక ఎవరో కాదు హిడింబి.

17) యజ్ఞ సేని సోదరుడు దృష్టద్యుమ్నుడు.

18) ద్రౌపతి మరియు ధర్మరాజుల కుమారుడు ప్రతివింధ్యుడు.

19) అర్జునుడి భార్య ఉలూచి తండ్రి కౌరవ.

20) అశ్వత్థామ తల్లి పేరు కలిపి కృపి

Answered by poojan
10

భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు యొక్క సమాధానాలు :

1. సర్పయాగం చేసినవాడు జనమేజయ మహారాజు.

2. అభిమన్యుని కొడుకు పరీక్షితుడు.

3. సూర్యుని రథసారథి అరుణుడు.

4. గరుత్మంతుని తండ్రి కశ్యప ప్రజాపతి.

5. వ్యాసుని తల్లిదండ్రులు పరాశర, సత్యవతి .

6. శుక్రాచార్యుని అల్లుడు యయాతి.

7. దుష్యంతుని తల్లిదండ్రులు రత్నప్రభ మహారాజు, లీలన.

8. భరతుని మరోపేరు సర్వదమన.

9. భీష్ముని మరోపేరు దేవ వ్రతుడు, గాంగేయుడు.

10. పాండురాజు నాన్నమ్మ గంగ, సత్యవతి.

11. గాంధారి తండ్రి పేరు సుబల మహారాజు

12. కుంతీదేవి అన్నయ్య వసుదేవుడు.

13. వసుసేనుడు కర్ణుడి కొడుకు.

14. ద్రోణాచార్యుని గురువులు పరశురాముడు.

15. ఏకలవ్యుని తండ్రి పేరు హిరణ్యధన్వుడు.

16. కమలపాలిక హిడింబి.

17. యాజ్ఞసేని సోదరుడు దృష్టద్యుమ్నుడు.

18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు ప్రతివింధ్యుడు.

19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి కౌరవ్యుడు.

20. అశ్వత్థామ తల్లి పేరు కృపి.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

2. కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరు.

brainly.in/question/16385980

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

Similar questions