కింది వాటిలో నానార్ధాలు గుర్తించండి, పట్టిక రాయండి. అ) రాజు - 1) తరువు, చెరువు 2)ప్రభువు, ఇంద్రుడు 3) చిలుక, పలక 4) రాముడు, భీముడు ఆ) ప్రియం - 1)హెచ్చు, వెల, ఇష్టం 2) పేరు, ఊరు 3) చౌక, తేలిక 4) బాధ, సంతోషం ఇ) దిక్కు - 1) దిశ, ఆశ్రయం 2) కన్ను, ఆకాశం 3)మార్గం, ఆశ్రయం 4) తూర్పు, నేర్పు ఈ) చిత్తము - 1) బొమ్మ,కాగితం 2)ఉత్తరం, నది 3) ఇష్టం, కష్టం 4) మనసు, ఇష్టం
Answers
Answered by
23
.నానార్ధాలు
రాజు = ప్రభువు, ఇంద్రుడు. 2.ప్రియం = ఇష్టం, హెచ్చు.
౩.దిక్కు = దిశ, ఆశ్రయo .
4.చిత్తము = మనసు, ఇష్టము.
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినీలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.చేమకూర వెంకట కవి చే రాయబడింది. రాయబడింది.
ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.ఈయన ‘విజయ విలాసం'అనే గొప్ప చమత్కార గ్రంధాన్ని రచించి రఘునాదులకు అంకితం ఇచ్చారు. ఇదే తెలుగులో పంచాకావ్యాలని పిలవబడేవాటిలో చివరది.ఉత్తమమైనది.ఈ కావ్యంలో ప్రతిపద్యంలో చమత్కారం ఉండేటట్లు రాస్తాడని,ఇతరులు అల రాయలేయరని నానుడి.

12
Answer:

Similar questions
Biology,
7 months ago
Math,
7 months ago
Computer Science,
7 months ago
Math,
1 year ago
Science,
1 year ago
Math,
1 year ago
India Languages,
1 year ago
Social Sciences,
1 year ago