India Languages, asked by birobalachakma1525, 1 year ago

కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించండి. 1) పాలమూరుజిల్లా 2) సరళాసాగరం 3) మన్నెంకొండ 4) కీర్తికన్యక 5)జ్ఞానజ్యోతి

Answers

Answered by KomalaLakshmi
35
విగ్రహ వాక్యాలు
పాలమూరు  జిల్లా = పాలమూరు అనే పేరుగల జిల్లా .  ( సంభావన పూర్వ పద కర్మ ధారయ సమాసం )


 2.సరళా సాగరం =     సరళా అనే పేరు గల సాగరం.   ( సంభావన పూర్వ పద కర్మ ధారయ సమాసం )


 ౩.  మన్నెంకొండ =    మన్నెం అనే పేరు గల కొండ .   ( సంభావన పూర్వ పద కర్మ ధారయ సమాసం )


4.కీర్తి కన్యక  = కీర్తి అనే కన్యక .  (రూపక సమాసం )


5.జ్ఞాన జ్యోతి =    జ్ఞానము అనే జ్యోతి ( రూపక సమాసం )


   ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది.’లయాత్మకంగా వుంది ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం.సంగీత ,సాహిత్య మేలవిoపే  గేయం.నాటి పాలమూరు జిల్లా నే నేటి మహాబూబ్ నగర్ జిల్లా.కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతo.బతుకు భారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళ దీయలేక బతకడానికి వలస పోవడం అక్కడి కూలీల పని.అలా ఎల్లిన వారు ఎక్కడున్నారో తెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదనే ఈ పాఠం.
Answered by ramasamhithaz
6

Answer:

i think this can helps to u

Attachments:
Similar questions