ఈ క్రింది పురాణ పురుషుల సతులెవ్వరు?1.పాండురాజు తి2.దక్షుడు తి3 శివుడు తి4.విశ్వకర్మ. తి5బలరాముడు తి6.బ్రహ్మదేవుడు తి7.వేంకటేశ్వరుడుతి8శంతనుడు తి9నలుడు తి10హరిశ్చంద్రుడుతి11వశిష్ఠుడు తి12దుర్యోధనుడు తి13బలి తి
Answers
Answered by
0
ఈ క్రింది పురాణ పురుషుల సతులు
1.పాండురాజు యొక్క సతి - కుంతి మరియు మాద్రి
2.దక్షుడు యొక్క సతి - ప్రసూతి
3 శివుడు యొక్క సతి పార్వతీ
4.విశ్వకర్మ యొక్క సతి - గాయత్రి
5బలరాముడు యొక్క సతి రేవతి 6.బ్రహ్మదేవుడు యొక్క సతి సరస్వతీ దేవి
7. వేంకటేశ్వరుడు యొక్క సతి అలివెలుమంగ , పద్మావతి
8 శంతనుడు యొక్క సతి గంగ మరియు సత్యవతి
9నలుడు యొక్క భార్య దమయంతి
10 హరిశ్చంద్రుడ యొక్క భార్య తారామతీ
11 వశిష్ఠుడు యొక్క సతి అరుంధతి
12 దుర్యోధనుడు యొక్క సతి భానుమతి
13 బలి చక్రవర్తి యొక్క సతి ఆశన
Similar questions