"ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు కనుక్కోండి.1.ఆకు, సేన2.గొంతు3.విషం4.ఇంటికి వేసేది5.పెళ్ళిలో6.మన గ్రహం7.అంతరిక్షం8.నగదు వితరణ9.హంస10.ఆస్థి పంజరం11.తావి12.తికమక13 .టెంకాయ14 .విరివి, మిక్కుటం15 .ఎగతాళి16 .తేలిక17 .పొగడ చెట్టు18. అట్టడుగు లోకం19.శుభం20. సుకుమారం21.తెలుపు22. ముద్ద23. ఒక రాగం24 .సూర్యుడు25 .అరవం26 .శ్రీకృష్ణుని బరువు27 .కేరళ భాష
Answers
“ళం" అక్షరం తో ముగిసే తెలుగు పదాలు.
1.ఆకు, సేన :- దళం
2.గొంతు :- గళం
3.విషం :- గరళం
4.ఇంటికి వేసేది :- తాళం
5.పెళ్ళిలో :- మేళం
6.మన గ్రహం :- భూగోళం
7.అంతరిక్షం :- ఖగోళం
8.నగదు వితరణ :- విరాళం
9.హంస :- మరాళం
10.ఆస్థి పంజరం :- కంకాళం
11.తావి :- పరిమళం
12.తికమక :- హళం
13 .టెంకాయ :- నారికేళం
14 .విరివి, మిక్కుటం :- బహుళం
15 .ఎగతాళి :- వేళాకోళం
16 .తేలిక :- సరళం
17 .పొగడ చెట్టు :- వకుళం
18. అట్టడుగు లోకం :- పాతాళం
19.శుభం :- మంగళం
20. సుకుమారం :- ఇళం
21.తెలుపు :- ధవళం
22. ముద్ద :- కబళం
23. ఒక రాగం :- హిందోళం
24 .సూర్యుడు :- భగోళం
25 .అరవం :- తమిళం
26 .శ్రీకృష్ణుని బరువు :- తులసీ దళం
27 .కేరళ భాష :- మలయాళం
Learn more :
1. 1. ఇంగ్లీషులో ఇచ్చిన వాటికి సరైన తెలుగు పేర్లు వ్రాయండి. గమనక : అన్నీ ఆడవాళ్ళ పేర్లే .... Eg: Daily = నిత్య(1) Line =(2) Dot =...
brainly.in/question/16219800
2. Guess the telugu movie. 1) కన్య తల్లి =2) బంగారు పువ్వు =3) కష్టాల్లో రక్షించేవాడు =...
brainly.in/question/16564851
Explanation:
please mark as best answer and thank me