ఇ) క్రింది పదాలకు వచనాలు రాయండి.
1. చీమ -
2. పడవ -
3. కప్ప
4. ఎలుక
5. దారం
6. రంధ్రం,
VIGNAN SCHOOLS
Answers
1. చీమలు, 2. పడవలు, 3. కప్పలు, 4. ఎలుకలు, 5. దారాలు, 6. రంధ్రములు.
తెలుగు బాషనందలి వచనాలు రెండు రకాలు అవి
1. ఏక వచనం 2. బహువచనం
పై అంశాలను ఏ క్రింది విధంగా నిర్వచించవచ్చు.
1. ఏక వచనం: ఒకే ఒక వస్తువునుగాని, వ్యక్తినిగాని తెలియజేసే పదాలను ఏకవచన పదాలు అంటారు.
ఉదాహరణ: రాముడు, అడవి, బంతి అమ్మాయి మొదలగునవి.
2. బహువచనం: రెండు లేదా అంతకంటే ఎక్కువ వస్తువులను, లేదా వ్యక్తులను తెలియజేసే పదాలను బహువచనాలు అంటారు.
ఉదాహరణ: వారు, పొలములు, ఉళ్లు, బంతులు మొదలగునవి.
సాదారణంగా ఒక ఏక వచన పదానికి 'లు' అనే పదాన్ని చేర్చి బహువచన పదంగా రాయవచ్చు.[ కానీ ఈ సూత్రం కొన్ని పదాలకు మాత్రమే వర్తిస్తుంది. ]
పైన ఇచ్చిన పదాలకు బహువచన పదాలను ఏ క్రింది విధముగా రాయవచ్చు.
1. చీమ - చీమలు
2. పడవ - పడవలు
3. కప్ప - కప్పలు
4. ఎలుక - ఎలుకలు
5. దారం - దారాలు
6. రంధ్రం - రంధ్రములు
#SPJ1