Social Sciences, asked by meghnagurung8229, 1 year ago

తెలుగు సామెతలు కనుక్కోండి... 1. 2. 3. 4. a☂
5. ✊
6. 7. 8. 9. 10. 11. 12. 4⃣‍♀
13. ‍❌
14. ‍♂
15. ❌

Answers

Answered by PADMINI
3

Answer:

Refer Attachment for complete questions along with the pictures.

తెలుగు సామెతలు :-

1) కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

2) అందని ద్రాక్ష పుల్లన

3) కాకి పిల్ల కాకికి ముద్దు

4) మూడు పువ్వులు ఆరు కాయలు

5) ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని

6) అటూ ఇటూ కొండ మధ్యలో గుంట

7) కట్టుకున్నది వద్దు కొత్త పెళ్ళి కూతురు ముద్దు

8) తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు

9) శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదంట

10) మొక్కై వంగనిది మానై వంగునా

11) చెట్టు నాటిన చేకూరును వాయువు

12) పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు

13) ఏ ఎండకు ఆ గొడుగు కిందకు

Attachments:
Similar questions