India Languages, asked by Limon192, 11 months ago

తెలుగు సామెతలు కనుక్కోండి... 1. 2. 3. 4. A☂ 5. ✊ 6. 7. 8. 9. 10. 11. 12. 4⃣‍♀ 13. ‍❌ 14. ‍♂ 15. ❌ తెలుగు అభిమానులందరూ బుర్రకు పదును పెట్టండి ఇక…

Answers

Answered by karkalacharitha
0

Answer:

తెలుగు సామెతలు :-

1) కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

2) అందని ద్రాక్ష పుల్లన

3) కాకి పిల్ల కాకికి ముద్దు

4) మూడు పువ్వులు ఆరు కాయలు

5) ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదని

6) అటూ ఇటూ కొండ మధ్యలో గుంట

I hope this helps u.....

Similar questions