ఈ ప్రశ్నలకి ఊర్ల పేర్లు చెప్పండి చూద్దాం ???
1 సోదర వరం....
2. ఆలయం వాడ...
3.నక్షత్రపట్నం....
4.శివునివాహనo గ్రామం..
5.గిరిపల్లి....
6.గెలుపు వాడ....
7.పాండవ సోదర వరం...
8.ఒక నటి పురం...
9.ఆంజనేయ కొండ...
10.జాగ్రత్త చలం...
11.శివ సతి పురం...
12.శనీశ్వర వాహనం నాడ...
13.ఆలకించు కొండ...
14.మదమెక్కిన ఊరు...
15.ఓటమి లేని నగరం...
16.వెలుతురు ఇచ్చే పేట..
17.సీతా పతి గుండం...
18.విష్ణుమూర్తి కోట....
19. ఒక లోహం వరం...
20.ఆడవారి అలంకార వాక....
21.ఒక తీపి వంటకం వల్లి...
Answers
Answered by
5
Answer:
are u telugu
Explanation:
i am also Telugu
Answered by
0
పైన తెలుపబడినా ఊరి పెర్లు ..
1 సోదర వరం......అన్నవారం
2.ఆలయం....వాడ... గుడివాడ
3.నక్షత్రపట్నం.... విశాఖపటనం
4.శివునివాహణం పట్నం.. నండిపట్నం
5.గిరిపల్లి.... కొండపల్లి
6.గెలుపు వాడ.... విజయవాడ
7.పాండవ సోదర వరం... ధర్మవరం
8.ఒక నటి పురం... సీతాపురం
9.ఆంజనేయ కొండ... హనుమకొండ
10.జాగ్రత్త చలం... భద్రాచలం
11.శివ సతి పురం... పార్వతీపురం
12.శనీశ్వర వాహనం నాడ... కాకినాడ
13.ఆలకించు కొండ... వినుకొండ
14.మదమెక్కిన ఊరు... మదనపల్లి
15.ఓటమి లేని నగరం... విజయనగరం
16.వెలుతురు ఇచ్చే పేట.. సూర్యాపేట
17.సీతా పతి గుండం... రామగుండం
18.విష్ణుమూర్తి కోట.... శ్రీహరి కోట
19.అంటూ వరం... కూనవరం
20.ఆడవారి అలంకార వాక.... గాజువాక
21.ఒక తీపి వంటకం వల్లి... బెల్లంపల్లి
Similar questions