World Languages, asked by inagalanethaji, 24 days ago

1.కరము (పర్యాయపదాలు)
2.తార (నానార్థాలు)
3. కూరగాయలు (సంధి వీడదీయండి)
4. అగ్నిభయం (విగ్రహవాక్యం)



Please answer quickly

Answers

Answered by angadyawalkar09
0

Answer:

వెన్నెల. 2. ధన్యుడు. 3. మాతృభావన. Unit-1. July. 4. ... ఆధారంగా పదజాలం : పర్యాయపదాలు, నానార్థాలు, ...

Explanation:

Answered by sarahssynergy
1

కింది వాటిని పూరించండి:

Explanation:

1.కరము(పర్యాయపదాలు) = హస్తము  , చెయ్యి

2.తార (నానార్థాలు) = కనుగ్రుడ్డు, బృహస్పతి భార్య, నక్షత్రము.

3. కూరగాయలు (సంధి) = కూర మరియు కాయలు - ద్వంద్వ సంధి

4. అగ్నిభయం (విగ్రహవాక్యం) = అగ్ని వలన భయం.

Similar questions