1. శతకాలు మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి?
2. సమాజంలో దురాచారాలు ఆపాలంటే ఏం చేయాలి?
Answers
Explanation:
100 years ante vijayam sadichatam mariyu manshini inka develop cheyadam
ఇవి ఒకప్పటి సమాజం , అప్పుడు మనుష్యులు పాటించారంటే ఏమైనా అనుకోవచ్చు కానీ ఎంతో చదువుకుని , సమాజంలో , వృత్తిపరంగా , ఉద్యోగపరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండి , ఎన్నో దేశాలు తిరిగివచ్చిన వారు కూడా ఇలాంటి సందర్భాలలో , ఇలానే ప్రవర్తించడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటంది నాకు.
వాళ్ళ తల్లికో , చెల్లికో , తనకు ఆత్మీయురాలైన ఓ స్త్రీకి ఇలా జరుగుతుంటే ఇది వారియొక్క ఆత్మగౌరవానికి భంగమైన చర్యలా గానీ, ఓ అమానుష చర్యలా కానీ తోచదా ? సంఘసంస్కర్తలా అందరినీ అక్కడికక్కడ ఎదిరించి ఈ చర్యను ఆపుతూ ఉధ్భోధ చేయక్కర్లేదు కానీ ' ఆమెకి ఇలా చేయాలని పెద్దలు అనుకుంటున్నప్పుడు - నేనలా చేయను " అని చెప్తే ఏమవుతుంది ?
అలా చేయకపోతే బంధువులు తననేదో అనుకుంటారనే బెరుకుతో తన తల్లికో చెల్లికో ఇలా జరగడాన్నెలా సమర్ధిస్తున్నారని అడగాలనిపిస్తుంది నాకైతే. చాలామందికి ఇదే అభిప్రాయాలున్నా మిగతా మనుషులకి , సంఘానికీ జడిసి ఇదో పట్టీపట్టని వ్యవహారంలా సైలెంట్ గా ఉంటారు తప్ప నోరు విప్పి నిర్భయంగా తమ అభిప్రాయాలేమీ చెప్పలేరు ఆ సందర్భంలో
l