English, asked by sowmyamrutha60, 9 months ago

1. కింది పదాలను సొంతవాక్యాలలో ప్రయోగించండి.
ఉదా: యాది చేసుకొను =
నేను, నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాదిచేసుకొని బాగా నవ్వుకున్నాం.
పసందు:
రమ్యం
క్షేత్రం​

Answers

Answered by Anonymous
10

పసందు: ఆ సంఘటన చాలా పసందైనది

రమ్యం: నాకు అది వినాలంటే చాలా రమ్యం గా ఉంది

క్షేత్రం: తిరుపతి క్షేత్రం చాలా అందం గా ఉంటుంది

hope it helps.. pls Mark as brainlist

Similar questions