1. ధారాళంగా చదవండి. చెప్పండి.
రాయండి
కింది పేరాను చదవండి. వీలైనన్ని ప్రశ్నలను తయారు చేయండి.
ప్రకృతిలో అందమైనవి పువ్వులు. వాటికి సరిజోడి అన్నట్లు రంగురంగుల్లో సీతాకోక చిలుకలు అలరిస్తాయి. ఇవి
పచ్చదనం ఉన్న చోటనే మనుగడ సాగిస్తాయి. వీటికి రుచి చూసే అవయవ నిర్మాణం కాళ్లలో ఉంటుంది. ఇది
పువ్వులపై వాలి మకరందాన్ని, పీల్చుకుంటాయి. ఇవి ప్రధానంగా గులాబీ, ఎరుపు, పసుపు రంగుల్లో ఉండే
పూలకు ఆకర్షితమవుతాయి. ప్రపంచంలో మొత్తం ఇరవై ఐదువేల రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. మన
దేశంలో పదిహేను వందల రకాలు, మన రాష్ట్రంలో రెండు వందల రకాలు ఉన్నాయి. మన దేశంలో విభిన్న
రకాల శీతోష్ణ స్థితులు ఉండడం వల్ల వివిధ రంగుల్లో, వివిధ పరిమాణాలలో సీతాకోక చిలుకలు దర్శనమిస్తాయి.
సీతాకోక చిలుకలు ఎక్కడ మనుగడ సాగిస్తాయి
Answers
Answered by
1
Answer:
Hloo mate ....
Prashnalu nuvve tayaru chesko and mundu aa para chaduvu.....
Similar questions
Sociology,
4 months ago
English,
4 months ago
Science,
1 year ago
Environmental Sciences,
1 year ago