Social Sciences, asked by raviazmeera114, 7 months ago

1. ఆటలు ఎందుకు ఆడుకోవాలి? ఎప్పుడు ఆడుకోవాలి?​

Answers

Answered by Nafeezmanohara
23

Answer:

ఆటలు మనం ఆనందంగా ఉండటానికి ఆడుకుంటాము. శారీరకంగా మానసికంగా ధృడంగ ఉండటానికి ఆటలు ఆడతాము. మనం ఆటలు సాయంత్రం ఆదుకోవాలి.

Similar questions