Math, asked by kishorsabbani, 3 months ago

ఒక ఎన్నికలో సగం మంది ఓటర్లు కాంగ్రెస్ కు
ఓటువేయగా, మిగిలిన వారిలో 1/3 వంతు బిజెపికి,
మిగిలిన వాటిలో 1/4 జనతా పార్టీకి, మిగిలిన వారిలో 134.
1/5 వంతు ఇండిపెండెంట్లకు ఓటు వేస్తే, ఎంత శాతం
రించుకున్నారు ?​

Answers

Answered by umesh156
1

Answer:

సాయంత్రం 6 గంటల వరకు సాధారణ పోలింగ్ నిర్వహించారు.6 గంటల నుంచి 7 గంటల వరకు కోవిడ్ బాధితులకు ఓటు హక్కు వేసే అవకాశం కల్పించారు.

అధికారిక సమాచారం ప్రకారం తిరుపతిలో 55 శాతం ఓట్లు పోల్ కాగా, నాగార్జున సాగర్‍లో 84.32శాతం పోలింగ్ నమోదైంది.

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.

తిరుపతి ఉపఎన్నికలో సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా, టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి పోటీలో నిలిచారు.

Answered by AryanAkshat72
0

Answer:

Mark me as brain list answer

Attachments:
Similar questions