Math, asked by ganisree1983, 11 months ago

చిక్కు ప్రశ్న :

ఒక మామగారు అల్లుడిని పండుగ కి పిలిచాడు. ఆ అల్లుడు"మామగారు! నేను జనవరి నెల 1 నుంచి31 లోపు ఏ తేదీన అయినా రావొచ్చు. ఏ తేదీన వస్తే ఆ తేదీ నెంబర్ ఎంత అయితే అన్ని గ్రాముల బంగారం ఇవ్వాలి" అన్నాడు. దానికి మామా గారు సరే అని కంసాలిని కలిసి అన్ని తేదీలకు 1 gr నుండి 31 gr ల వరకు మొత్తం 31 బంగారు బిళ్లలు చేయమని అడిగాడు. కంసాలి ఆలోచించి 5 బిళ్లలు చేసి, ఈ బిళ్లలతో ఏ రోజు వచ్చినా సరిగ్గా సరిపడేలా ఇవ్వొచ్చు అని చెప్పాడు. ఇంతకీ ఆ బిళ్ల ల మీద అచ్చు వేసిన సంఖ్యలు ఏవి?​

Answers

Answered by parashuramnalla
5

Answer:

1,2,4,8,16

Step-by-step explanation:

Similar questions