India Languages, asked by sanos6638, 4 months ago

1. మంచి పంటలు పండడానికి రైతుచేసే శ్రమ ఎలాంటిదో వివరించండి​

Answers

Answered by challaramanaiah449
4

Answer:

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం, సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ఈ వ్యవసాయం చేయుటకు రైతులు వివిధ విధానాలను ప్రాంతాలవారీగా అనుసరిస్తారు.

వ్యవసాయ పరికరాలలో మొదటిగా చెప్పుకోదగినది: అరక/మడక/ నాగలి ఇది కొయ్యతో చేసింది. ఇందులోని బాగాలు: మేడి, నొగ, కాడిమాను, కర్రు. ఈ కర్రు లేదా కారు మాత్రం ఇనుముతో చేసింది. ఎద్దులతో భూమిని దున్నడానికి ఉపయోగిస్తారు. రెండు ఎద్దులు, ఒక మనిషి అవసరం. నిదానంగా పని జరుగుతుంది. ప్రస్తుతం భూమిని దున్నడానికి టిల్లర్లు, లేదా ట్రాక్టర్లు వంటి యంత్రాలు వచ్చాయి. వీటితో అతి తొందరగా దున్నడం పూర్తవుతుంది. రైతుకు శ్రమ తగ్గింది. భూమిని దున్నిన తర్వాత దాన్ని చదును చేయ డానికి, గట్లు వేయ డానికి, పాదులు కట్టడానికి, మెట్ట భూముల్లో విత్తనాలు చల్లడానికి, వుండే పరికరాల స్థానంలో ప్రస్తుతం ఈ ట్రాక్టర్లే అన్ని పనులు చేస్థున్నాయి. ఈ మధ్యన వరి కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు కూడా వచ్చాయి. రైతుకు చాల కష్టం తగ్గింది కాని పంటలు పండించడానికి సరిపడ నీళ్లే లేవు. పార వ్వవ దారునికి పార లేనిదే పని గడవదు. మట్టి పనికి, మడితయారీకి పార ప్రముఖమైన పనిముట్టు. పాలలో అనేక రకాలున్నాయి. పలుగు పార, దోకుడు పార, సెలగ పార. గొనంపార ఇలా ప్రాంతాన్ని బట్టి పేరు ఏదైనా ఉపయోగమొక్కటే. గడ్డపార మాత్రము గోతులు త్రవ్వడానికి ఉపయోగిస్తారు. దీన్నే గునపము అని అంటారు. పార, గడ్డపార ఈ రెండు పరికరాలు జంట పరికరాలు. గుంతలు త్రవ్వడానికి ఈ రెండింటి అవసరముంటుండి. ఏ ఒక్కదానితో ఆ పని కాదు. గడ్డపారతో భూమిని త్రవ్వితే పారతో ఆ మట్టిని ఎత్తి పోస్తారు.[1]

Answered by sonamjha19
2

Answer:

hope it helps u

Explanation:

To grow crops, it helps if farmers understand local growing conditions (such as knowing when the rainy season starts, which crops grow well together, what nutrients the crop needs and are these nutrients present in the soil). After deciding what to grow, farmers often till the land by loosening the soil and mixing in fertilizers, which are nutrient rich. Then, they sow seeds or plant seedlings. When the crops are growing, farmers must water (or rely on rainfall), weed and kill crop pests. Once the crops are mature, the farmer will harvest them.

Mark me as brainliest ☺️

Similar questions