క్రింది ఉదాహరణలు ఏ అలంకారాలో గుర్తించండి.
1) మీ ఇల్లు బంగారం కాను
Answers
Answered by
1
Answer:
atisayokti alam karam mark e as brainlist
Answered by
0
Answer:
Explanation:
మీ ఇల్లు బంగారం కాను - ఈ వాక్యం లో ఇంటి ని అత్యంత విలువైన వస్తువుతో బంగారం తో పోల్చారు. నిజం చెప్పాలంటే ఇల్లు బంగారం కాలేదు. కాని అంత విలువ కలిగిందని, మీ ఇల్లు సుఖశాంతులు తో నేను సంపదలతో నిండుగా ఉండాలని వారి ఉద్దేశ్యం.
Similar questions