World Languages, asked by sajidamariyam8431, 2 months ago

*మెదడు కు మేత -1* దిగువ ఇయ్యబడిన ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి. ప్రతి పదం "" క "" తో మొదలవ్వాలి . లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేస్తూ, భాషా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి. 1. narration: 2. sea: 3. wealth: 4. fiction: 5. door: 6. lens: 7. crab: 8. cruel man: 9. farming: 10. reddish: 11. precious metal: 12. poetry: 13. blind man: 14. sugar candy: 15. anxiety: 16. kindness: 17. Hand: 18. Famine: 19. Skull: 20. Particle: 21. Pigeon: 22. Cunning: 23. Decoction: 24. Woman: 25. Plantain: ఇక ప్రారంభించండి!!! -

Answers

Answered by PADMINI
0

*మెదడు కు మేత -1* దిగువ ఇయ్యబడిన ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి. ప్రతి పదం "" క "" తో మొదలవ్వాలి:

ప్రతి పదం "" క "" తో మొదలవ్వాలి:

1. narration: కథనం

2. sea: కడలి

3. wealth: కలిమి

4. fiction: కల్పన

5. door: కవాటం

6. lens: కటకం

7. crab: కుళీరం

8. cruel man: క్రూరుడు

9. farming: కూర్పు

10. reddish: కాషాయం

11. precious metal: కంచు

12. poetry: కవిత

13. blind man: కభోధి

14. sugar candy: కలప

15. anxiety: కుతూహలం

16. kindness: కరుణ

17. Hand: కరం

18. Famine: కరువు

19. Skull: కపాలం

20. Particle: కణం

21. Pigeon: కపోతం

22. Cunning: కపటం

23. Decoction: కషాయం

24. Woman: కోమలి

25. Plantain: కలబంద

Similar questions