పంక్తులను గమనించి వాటిలో వున్న అలంకారాలను గుర్తించి రాయండి. 1. పువ్వుకీ - ముళ్ళకీ భేదం చెప్తే ప్రవాహానికీ నిశ్చలతకీ రూపం కలిస్తే ఆలోచనకీ - ఆచరణకీ అర్థం చెప్తే 2.కిశోర్ లేడిపిల్లలా పరుగెత్తుతున్నాడు. 3. మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లున్నది.
Answers
Answered by
3
1.ఈ వాక్యంలో ‘అంత్యాను ప్రాస ‘ అలంకారం వుంది.
లక్షణం;
పదాల,పాదాల,వాక్యాల,చరణాల చివరలో అక్షరాలూ పునరుక్తమైతే ,అది ‘అన్త్యానుప్రాస ‘అలంకారం అవుతుంది.
2.ఈ వాక్యంలో ‘ఉపమాలంకారం' వుంది.
లక్షణం;
ఉపమాన,ఉపమేయములకు పోలిక చెప్పినట్లయితే ఉపమాలంకారం అవుతుంది. ౩.పై వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం వుంది.
లక్షణం;
సమాన ధర్మాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించదాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు.
పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.

Similar questions