జాతీయాలను వివరించండి. అ) రాళ్ళువిసరడం ఆ) గొంతునొక్కేయడం
Answers
Answered by
6
1.రాళ్ళు విసరడం ----- ఒకవ్యక్తి భావాలను తీవ్రంగా వ్యతిరేకిన్చాదాన్నే ‘రాళ్ళు విసరడం'అని అంటారు.నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేస్తే చూడలేని వారు మంచి చేసే వారిపై లేని పోనీ నేరాలు ఆరోపించి సమాజంలో తప్పు ప్తచారం చేస్తారు.ఇతరులను కూడా ఇందుకు ప్రోత్సహిస్తారు.
2.గొంతునోక్కేయడం ------ మామూలు వాడుక భాషలో ఐతే గొంతు నోక్కేయడం అంటే పీక నొక్కడం అనే అర్ధం వస్తుంది.కాని ఇది ఒక పద బంధము.ఏమాటకు ఆ మాట అర్ధం వేరుగా తీసుకోరాదు.దీనికి ఓక్ విశేష అర్థం వున్నది.”గొంతు నొక్కేయడం”అనే పద బంధానికి ఆవ్యక్తి మనస్సులోని విషయం, పైకి రాకుండా తోక్కిపెట్టడం అనే విశేష అర్ధం వస్తుంది.ఎవరైనాఒకవ్యక్తీచెప్పదలచుకున్నవిషయాన్నిబలవంతంగానో,బెదిరించో దాన్ని పైకి చెప్పకుండా చేయడాన్ని ‘"గొంతునోక్కేయడం “అని అంటారు.

Similar questions