India Languages, asked by prado8333, 1 year ago

విడదీసి సంధుల పేర్లను రాయండి. అ) అపార్థం ఆ) గొంతెత్తి

Answers

Answered by yoyoriddhi123
2
gonthu + yethi
please follow me and make me
Answered by KomalaLakshmi
4
1.అపార్థం = అపారము + అర్థము . ఉత్వసంధి.







2.గొంతెత్తి = గొంతు + ఎత్తి . ఉత్వ సంధి.











      పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.
Similar questions