India Languages, asked by parinitapuli, 17 hours ago

ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను తినక లెస్సదాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికీయదా! విశ్వదాభిరామ వినురవేమ!

ప్రశ్నలు: . 1) తేనెటీగ తేనెను ఎవరికి యిస్తున్నది? 2) తాను తినక కూడబెట్టు వారినే మందురు? 3) పై పద్యములో తేనెటీగతో ఎవరిని పోల్చారు? 4) కూడబెట్టిన ధనము ఎట్లు సద్వినియోగమగును? 5) పై పద్యమునకు మకుటం ఏది? జ.​

Answers

Answered by supersanjay165
2

Answer:

ధనము కూడబెట్టి...

ధనము కూడబెట్టి ధర్మంబు చేయక

తాను తినక లెస్స దాచుగాక

తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా

విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న తేనెను ఎవడో దారిన పోయేవాడు తన్నుకు పోయినట్లు, కూడ బెట్టిన ధనాన్ని తినక పోయినా, ధర్మం చేయక పోయినా, ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు.

Explanation:

i hope this helps you

please mark me as a brilliant it's my humble request to you please

Answered by sirimeeka
2

1.తేనెటీగ తేనెను తెరువరికి యిస్తున్నది.

2.పిసినారి.

3.పిసినారి తో

4.కూడబెట్టిన ధనము ధర్మాలకి సద్వినియోగం అవును

5. పై పద్యమునకు మకుటం విశ్వదాభిరామ వినురవేమ

Hope it is helpful to you

Similar questions