India Languages, asked by honeybts61, 6 months ago

1.
విదురాది పెద్దలు సభలోనే ఉన్నారు. - గీతగీసిన పదం ఏ సంధి.
A) విదుర + ఆది - సవర్ణదీర్ఘ సంధి
B) విదుర + అది - సవర్ణదీర్ఘ సంధి
C) విదురా + ఆది - అత్త్వ సంధి
D) విదురు + ఆది - అత్త్వ సంధి​

Answers

Answered by rsrambag93
0

Answer:

, correct answer and Urdu

Answered by sarahssynergy
0

A)విదుర + ఆది - సవర్ణదీర్ఘ సంధి

Explanation:

అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు ఆ రెండూ కలిసి దీర్ఘాక్షరంగా ఏర్పడితే అది సవర్ణదీర్ఘ సంధి అవుతుంది.

Similar questions