India Languages, asked by purplearmy76, 5 months ago

1) చాలకున్న --- ఏ సంధి ?
a) ఉకార సంధి
b) అకార సంధి
c) ఇకార సంధి
d) సవర్ణదీర్ఘ సంధి

2) ఇది + ఒక -- పదాన్ని కలపగా
a) ఇదొక
b) ఇదక
c) ఇదిఒక
d) ఇదిక

3) క్షీరాబ్ధి --- విడదీయగా
a) క్షీర + ఆబ్ధి
b) క్షీరా + అబ్ధి
c) క్షీర + అబ్ధి
d) క్షీరా + ఆబ్ధి​

Answers

Answered by bvenkat129
2

Answer:

1) a 2)a 3)a

Explanation:

1)చాలకున్న =చాలు+అనుకున్న=చాలకున్న

Answered by Anonymous
8

Hello!!

1) b) అకార సంధి

2) a) ఇదొక

3) c) క్షీర + అబ్ధి

Hope it helps....

Glad to help u ❣

Similar questions