English, asked by smphaniprasady, 11 months ago

1. ఆంగ్లంలో 'వెళ్ళు' అనే అర్థం వచ్చే అక్షరంతో మొదలయ్యే ఆకుకూరలు. Ex-గోంగూర

సమస్యలు ఉన్న కాయగూర_

3.కాగితం చుడితే వచ్చే కాయగూర

నక్షత్రం తో మొదలయ్యే ఆకుకూర

అంకె ఉన్న కాయగూర_

6.దారి చూపించే కాయగూర

7.తాళంచెవిని తనలో దాచుకున్న కాయగూర

8.కష్టాలో ఉన్న కాయగూర 9,చిన్న పిల్లలు ఉన్న కాయగూర_

సగం తో మొదలయే కాయగూర 11,నాన్ వెజ్ పేరు తనకి కూడా ఉంది అంటున్న కాయగూర వనంలో ఉన్న ఆకు కూర

ఏనుగును తనలో దాచుకున్న ఆకు కూర మూడు అక్షరాల పదంలో మధ్య అక్షరం తొలగించి, మార్పు చేస్తే ఆ కారు ఈ కాయగూర అవుతుంది

చిన్న పిల్లల ఏడుపుతో మొదలయే కాయగూర

Answers

Answered by poojan
3

దాగి ఉన్న కాయగూరల పేర్లు :-

1. ఆంగ్లంలో 'వెళ్ళు' అనే అర్థం వచ్చే అక్షరంతో మొదలయ్యే ఆకుకూర. :-  గోంగూర

2. సమస్యలు ఉన్న కాయగూర :- చింతచిగురు

3.కాగితం చుడితే వచ్చే కాయగూర  :- పొట్లకాయ

4. నక్షత్రం తో మొదలయ్యే ఆకుకూర  :- చుక్కకూర

5. అంకె ఉన్న కాయగూర :- దోసకాయ

6. దారి చూపించే కాయగూర  :-  బీట్రూట్

7. తాళంచెవిని తనలో దాచుకున్న కాయగూర  :- కీరా దోసకాయ

8. కష్టాలో ఉన్న కాయగూర :- చిక్కుడుకాయ  

9. చిన్న పిల్లలు ఉన్న కాయగూర :- బచ్చలికూర

10. సగం తో మొదలయే కాయగూర :- అరటికాయ

11. నాన్ వెజ్ పేరు తనకి కూడా ఉంది అంటున్న కాయగూర :- గుడ్డు

12. వనంలో ఉన్న ఆకు కూర  :- తోటకూర

13. ఏనుగును తనలో దాచుకున్న ఆకు కూర :- కరివేపాకు

14. మూడు అక్షరాల పదంలో మధ్య అక్షరం తొలగించి, మార్పు చేస్తే ఆ కారు ఈ కాయగూర అవుతుంది  :- టమాటో

15. చిన్న పిల్లల ఏడుపుతో మొదలయే కాయగూర :- క్యారెట్

Learn more :

1) 1. కింది పదాలకు సరళమైన తెలుగులోఅర్ధాలు చెప్పగలరు. 1. పిపీలికము...

brainly.in/question/16385980

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి

brainly.in/question/16289469

4. ఇచ్చిన పొడుపు కథలకు సమాధానాలు కనిపెట్టండి.

brainly.in/question/16211438

Answered by yenumulachiru14
1

Answer:

3.కాగితం చుడితే వచ్చే కాయగూర

Similar questions