ఊర్లు పేర్లు చెప్పండి..
1 సోదర వరం.... example..అన్నవారం
2. ఆలయం వాడ...
3.నక్షత్రపట్నం....
4.శివునివాహణం పట్నం..
5.గిరిపల్లి....
6.గెలుపు వాడ....
7.పాండవ సోదర వరం...
8.ఒక నటి పురం...
9.ఆంజనేయ కొండ...
10.జాగ్రత్త చలం...
11.శివ సతి పురం...
12.శనీశ్వర వాహనం నాడ...
13.ఆలకించు కొండ...
14.మదమెక్కిన ఊరు...
15.ఓటమి లేని నగరం...
16.వెలుతురు ఇచ్చే పేట..
17.సీతా పతి గుండం...
18.విష్ణుమూర్తి కోట....
19.అంటూ వరం...
20.ఆడవారి అలంకార వాక....
21.ఒక తీపి వంటకం వల్లి...
Answers
1. Annavaram
2. Gudivaada
3. Visakhapatnam
4. Nandhigama
5. Kondapalli
6. Vijayawada
7. Bheemavaram
8. Amalapuram
9. Hanumakonda
10. Bhadrachalam
11. Parvatheepuram
12. Kakinada
13. Vinukonda
14. Kovvuru
15. Vijayanagaram
16. Suryapeta
17. Raamagundam
18. SriHarikota
19. Mylavaram
20. Gaajuwaka
21. Arasavalli
ఊరి పేర్లు:
1) సోదరవరం - అన్నవరం
2) ఆలయ వాడ - గుడివాడ
3) నక్షత్రపట్నం - విశాఖపట్టణం
4) శివుని వాహన పట్టణం - నందిగామ
5)గిరిపల్లి - కొండపల్లి
6) గెలుపు వాడ - విజయవాడ
7) పాండవ సోదర వరం - భీమవరం
8) ఒక నటి పురం - అమలాపురం
9) ఆంజనేయ కొండ - హనుమకొండ
10) జాగ్రత్త చలం - భద్రాచలం
11) శివ శక్తి పురం - పార్వతీపురం
12) శనీశ్వర వాహనం కాడా - కాకినాడ
13) ఆలకించు కొండ - వినుకొండ
14) మదమెక్కిన ఊరు - కొవ్వూరు
15) ఓటమి లేని నగరం - విజయనగరం
16) వెలుతురు ఇచ్చే పేట - సూర్యాపేట
17) సీతాపతి గుండం - రామగుండం
18) విష్ణుమూర్తి కోట - శ్రీహరికోట
19) అంటూ వరం - మైలవరం
20) ఆడవారి అలంకార వాక - గాజువాక
21) ఒక తీపి వంటకం వల్లి - అరసవల్లి
పైన చెప్పబడిన టువంటి పేర్లన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఊరి పేర్లు వీటిలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విశేషం ఉన్నది.
ఉదాహరణకు విజయవాడ అనే ఊరు కనకదుర్గ అమ్మవారి గుడికి చాలా ప్రసిద్ధి చెందినది అలాగే భద్రాచలం శ్రీ రాముల వారికి ప్రసిద్ధి గాంచినది అలాగే ఒక్కొక్క ఊరికి ఒక ప్రత్యేకత ఉన్నది.