World Languages, asked by mscpimrcvm, 2 months ago

దిగువ ఇయ్యబడిన ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి.
ప్రతి పదం "" క "" తో మొదలవ్వాలి .

1. narration:
2. sea:
3. wealth:
4. fiction:
5. door:
6. lens:
7. crab:
8. cruel man:
9. farming:
10. reddish:
11. precious metal:
12. poetry:
13. blind man:
14. sugar candy:
15. anxiety:
16. kindness:
17. Hand:
18. Famine:
19. Skull:
20. Particle:
21. Pigeon:
22. Cunning:
23. Decoction:
24. Woman:
25. Plantain​

Answers

Answered by manasapukkalla63
0

Answer:

1. కథనం 4. కల్పనా 8. క్రూరమనిషి

Answered by PADMINI
0

*మెదడు కు మేత -1* దిగువ ఇయ్యబడిన ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి. ప్రతి పదం "" క "" తో మొదలవ్వాలి:

ప్రతి పదం "" క "" తో మొదలవ్వాలి:

1. narration: కథనం

2. sea: కడలి

3. wealth: కలిమి

4. fiction: కల్పన

5. door: కవాటం

6. lens: కటకం

7. crab: కుళీరం

8. cruel man: క్రూరుడు

9. farming: కూర్పు

10. reddish: కాషాయం

11. precious metal: కంచు

12. poetry: కవిత

13. blind man: కభోధి

14. sugar candy: కలప

15. anxiety: కుతూహలం

16. kindness: కరుణ

17. Hand: కరం

18. Famine: కరువు

19. Skull: కపాలం

20. Particle: కణం

21. Pigeon: కపోతం

22. Cunning: కపటం

23. Decoction: కషాయం

24. Woman: కోమలి

25. Plantain: కలబంద

Similar questions