India Languages, asked by saiprakashssp6464, 6 months ago

శత్రర్థకం అంటే ఏమిటి? 1 point అ. భూతకాలాన్ని తెలిపే క్రియ ఆ. భవిష్యత్ కాలాన్ని తెలిపే క్రియ ఇ. వర్తమాన కాలాన్ని తెలిపే అసమాపక క్రియ ఈ. పైవేవీ కావు 8.

Answers

Answered by sasikala490590
0

Explanation:

varthamana kalanni thelipe asamapaka kriya

Answered by srivallisarvani98
0

option ఇ is correct

వర్తమాన కాలాన్ని తెలిపే అసమాపక క్రియను శత్రర్థకం అని అంటారు.

Similar questions