English, asked by raotd, 1 month ago

ఈ ఆంగ్ల పదములకు తెలుగు పదం రాయాలి. ప్రతి పదం *ప్ర* తోనే మొదలవ్వాలి. *ప్రయత్నించండి*
1. Proposal
2. Reflection
3. Reaction
4. Use
5. Vibrations
6. Entry
7. World
8. Government
9. Famous
10. Flood
11. Love
12. Announcement
13. Region
14. People
15. Commendation
16. Trial
17. Journey
18. Flow
19. Talent
20. Process
21. Nature
22. Pledge
23. Promise
24. Accident
25. Delivery
26. Announcement
27. Lord
28. Influence
29. Compound
30. Bright
31. Experiment
32. Standards
33. Every
34. Gospel
35. Prime
36. Copy
37. Peaceful
38. Speech
39. Replica
40. Involvement​

Answers

Answered by ashu1354
0

Answer:

Standards

33. Every

34. Gospel

35. Prime

36. Copy

37. Peaceful

38. Speech

39. Replica

40. Involvement

Answered by bhimeshstudio9
4

Answer:

1.ప్రతిపాదన

2. ప్రతిబింబం

3.ప్రతిస్పందన

4. ప్రయోగించడం

5.ప్రకంపన

6. ప్రవేశం

7. ప్రపంచం

8. ప్రభుత్వం

9. ప్రసిద్ధ

10. ప్రవాహం

11. ప్రణయం

12. ప్రకటన

13. ప్రదేశం

14. ప్రజలు

15. ప్రశంస

16. ప్రయత్నం

17. ప్రయాణం

18. ప్రవాహం

19. ప్రతిభ

20. ప్రక్రియ

21. ప్రకృతి

22. ప్రతిజ్ఞ

23. ప్రమాణం

24. ప్రమాదం

25. ప్రసవించుట

26. ప్రకటన

27. ప్రభు

28.ప్రభావం

29. ప్రహరి

30. ప్రకాశం

31. ప్రయోగం

32. ప్రమాణాలు

33. ప్రతి

34.ప్రదాన

35. ప్రతి సంపాదకం

36.ప్రతిరూపం

37. ప్రశాంతత

38. ప్రసంగం

39. ప్రతిరూపం

40. ప్రమేయం

Similar questions