ఈ క్రింది వాక్యాన్ని సంక్లిష్ట వాక్యముగా మార్చి రాయండి. 10. బొమ్మనిరిగి పోయింది. కొమ్మకింద పడింది.
11 ఆమె పూలు తెచ్చింది ఆమె కొబ్బరికాయ తెచ్చింది (సంయుక్త వాక్యముగా రాయండి)
Answers
Answered by
1
బొమ్మ పోయింది కొమ్మ కింద పడిపోయింది.
ఆమె కొత్త పువ్వులు మరియు కొబ్బరికాయలు తెచ్చింది.
Answered by
2
1) బొమ్మ విరిగిపోయి కొమ్మ కింద పడింది. (సంక్లిష్ట వాక్యము)
2) ఆమె పూలు మరియు కొబ్బరికాయ తెచ్చింది. (సంయుక్త వాక్యము)
Similar questions