Biology, asked by janakiramkadali03, 4 months ago

10వ తరగతి జీవశాస్త్రం పాటం 2శ్వసక్రియ ( 3) ఒక్కో సారి ఆహరం శ్వసనాళంలోకి పోయి ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది?​

Answers

Answered by yashaswini274
1

తినేటప్పుడు మాట్లాడితే ఆహరం శ్వసనాళం లోకి పోతుంది.

అప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది.

Similar questions