“ ద్విగు సమాసం”- నిర్వచనం, లక్షణం,ఉదాహరణలతో 10 పదాలు వివరిస్తూ రాయండి….
If correct answer 5/5 rating and i will thank u
Answers
Answered by
30
అంకెలను తెలియజేసే శబ్దాలు విశేషణాలై పూర్వపదాలుగా గల తత్పురుష సమాసం ద్విగు సమాసం అని చెప్పబడుతుంది.
ఈ సంఖ్య ఒకటి నుండి ప్రారంభమై అనంతం దాకా సాగుతుంది. ఎన్ని సంఖ్యలున్నా అది ద్విగు సమాసమే.
ఉదాహరణ :
- ముల్లోకములు - మూడయిన లోకములు.
- పంచపాత్ర - ఐదు లోహములతో చేయబడిన పాత్ర.
- పంచ పాండవులు - ఐదు సంఖ్య గలా పాండవులు.
- షడ్రుచులు - ఆరు రుచులు.
Similar questions
History,
1 month ago
Math,
1 month ago
English,
2 months ago
Computer Science,
9 months ago
Social Sciences,
9 months ago