India Languages, asked by StarTbia, 1 year ago

10. పొడవు పొడవున కురచై అని కవి ఎవరిని ఉద్దేశించి ,ఎందుకట్లా అని ఉంటాడు?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 5 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
16

 ఈ మాటను కవి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి అన్నాడు.విష్ణువు ఈ విశ్వం అంతట నిన్దినవాడు.అటువంటి వాడు ఇంద్రునికి స్వర్గాన్ని ఇవ్వడంకోసం వామనునిగా,పోట్టివాడి రూపం ధరించి దేవతలా రక్షణ కోసం తన అవున్నత్యాన్ని తగ్గించుకొని వచ్చాడని కవి ఈ వాక్యం లో చెప్పాడు. 

 

పై ప్రశ్న బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి. 

   ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions