India Languages, asked by StarTbia, 1 year ago

9. ఎదుటివారు అడిగినది ఇవ్వడంలో ఎటువంటి తృప్తి ఉంటుంది?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 5 Telangana SCERT Class X Telugu

Answers

Answered by nafisabegum
6
plzzzz send this question in english or hindi
Answered by KomalaLakshmi
18

 ఎవరైనా -ఏదైనా అడిగితె దాన్ని ఇవ్వడంలో ఏంటి తృప్తి వుంటుంది.ఒకసారి ఫీజు కట్టమని అమ్మ నాకు వెయ్య రూపాయల నోటు ఇచ్చింది,నా ప్రాణ స్నేహితుడు రాముపరీక్షా ఫీజు కట్టలేక ఇబ్బంది పడటం చూసాను.వాడు చాల పేదవాడు.ఆరోజు నాదగ్గర ఫీజు కట్టగా మిగిలిన డబ్బు వాడికి ఇచ్చాను.ఆడబ్బు రెండు రోజుల్లో నాకు తిరిగి ఇస్తానని చెప్పాడు.అప్పుడు నాకు ఏంటో తృప్తి అనిపించింది.మిగిలిన డబ్బును అమ్మకి ఇచ్చి,జరిగింది చెప్పాను. 

అమ్మ కూడా చాల సంతోషించింది.మనకు వున్నంతలో ఇతరులకు సాయపడితే ,అది గొప్ప సంతృప్తిని,సంతోషాన్ని మనకు ఇస్తుందని నాకు తెలిసింది. 

Similar questions