8. తిరుగన్ నేరదు నాడు జిహ్వ అన్నాడు కవి దీనిని బట్టి మీకు ఏమి తెలిసింది?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 5 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
2
Oh well what's your question..♦
Can you tell or write in English dear .
Can you tell or write in English dear .
Answered by
19
జిహ్వ తిరుగన్ నేరదు అంటే ఆడినమాట తప్పదు" అని అర్థం.ఈ మాటలను బట్టి బలి చక్రవర్తి వ్గోప్ప సత్యవాక్కు,కలవాడని ,ఎన్ని కష్టాలు వచ్చిన ఆడిన మాట తప్పని వాడని తెలిసింది.దానం వలన కష్టాలు వస్తాయని తెలిసి దానం ఇవ్వడం వల్ల బలి మాట తప్పని సత్య వాగ్మి అని నాకు తెలిసింది.
పై ప్రశ్న " బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి.
ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions