Math, asked by ilovephysics27, 9 months ago

ఒక గంప లో 100 మామిడి పళ్లు ఉన్నాయి,జనాభా కూడా 100 మంది ఉన్నారు, ఒక పురుషుడు కి నాలుగు పళ్ళు చొప్పున, ఒక స్త్రీ కి రెండు పళ్ళు చొప్పున, నలుగురు పిల్లలకి ఒక పండు చొప్పున పంచాలి, అయితే పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎంతమంది?​

Answers

Answered by poojan
18

Given data:

  • ఇచ్చిన ప్రశ్న ప్రకారం ఒక గంప లో 100 మామిడి పళ్లు ఉన్నాయి.  
  • జనాభా 100 మంది ఉన్నారు.  
  • ఐతే , అందులో ఒకరు ఒక పురుషుడు కి నాలుగు పళ్ళు చొప్పున, ఒక స్త్రీ కి రెండు పళ్ళు చొప్పున, నలుగురు పిల్లలకి ఒక పండు చొప్పున ఇచ్చారు.  

To find:

అయితే పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎంతమంది?

Explanation:

కాసేపు, మొత్తం పండ్లు తీసుకున్న పురుషుల సంఖ్య 'x ' అనుకుందాం.  

ఆడవారి సంఖ్య 'y' అనుకుందాం.  

అప్పుడు, పిల్లల సంఖ్య అవుతుంది 100 - (x + y).

వీటిని క్రమంలో ఇచ్చిన ప్రశ్న ఆధారంగా పేర్చితే వచ్చే సమీకరణం :

4x + 2y +[ (100 - (x + y))/4 ]= 100

16x + 8y + 100 - x - y = 100*4

15x + 7y = 400 - 100

15x + 7y = 300  

దీని నుండి వచ్చే సమీకరణం

x = (300 - 7y)/15

ఐతే, ఇక్కడ తెలియని విలువలు రెండు ఉండటం వలన, మనం 'y' స్థానం లో ఏ విలువలను పెడితే ఆ సమీకరణం పూర్తిగా భాగించబడి సహజ సంఖ్యలను ఇస్తుందో చూడాలి .  

అలా వచ్చిన సహజ సంఖ్యలు : [ విలువ 0 ఉండకుండా చూడాలి ]

ఒకవేళ y = 15 అయితే  x = 13 వస్తుంది.  

ఒకవేళ y = 30 అయితే  x = 6 వస్తుంది.  

వీటి అనుకున్న ప్రదేశాలలో భర్తీ చేస్తే ప్రకారం వచ్చే జవాబులు :

జవాబు 1:

ఆడవారి సంఖ్య : 15

మగవారి సంఖ్య : 13

పిల్లల సంఖ్య : 72

లేదా  

జవాబు 2:

ఆడవారి సంఖ్య : 30

మగవారి సంఖ్య : 6

పిల్లల సంఖ్య : 64

Learn more:

1. ఒక గంప లో 100 మామిడి పళ్లు ఉన్నాయి,జనాభా కూడా 100 మంది ఉన్నారు, ఒకరు ఒక పురుషుడు కి నాలుగు పళ్ళు చొప్పున, ఒక స్త్రీ కి రెండు పళ్ళు చొప్పున, నలుగురు పిల్లలకి ఒక పండు చొప్పున ఇచ్చారు,అయితే పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎంతమంది? సరదాగాకాసేపు ఒక లెక్క

https://brainly.in/question/16257099

2. There are 100 mangoes in a gampa, the population is 100, one man gives four teeth, one woman two teeth, four children one fruit, but how many men, women and children?

brainly.in/question/16279854

Similar questions