102. రెండు కాళ్ళు,ముడుకాల్లు,నలుగుకాల్లు,అని కవి అనడంలో ఆంతర్యమేమిటి?
లఘుప్రశ్నలు Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 42 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
2
సహజంగా అందరికి రెండు కాళ్ళే వుంటాయి.
కాని నగరంలో కొంతమందికి మూడుకాళ్ళు ,ధనవంతులకు నాలుగు కాళ్ళు,ఉంటాయని కవి అన్నాడు.
రెండుకాళ్ళు అంటే తమ రెండు కాళ్ళతో కాలినడకన వెళ్ళేవాళ్ళు అని అర్ధం.మూడుకాల్లు అంటే ఆటో రిక్షాలో వెళ్ళేవాళ్ళు,నాలుగుకాల్లంటే కార్లలో వెళ్ళే వాళ్ళని కవి ఉద్దేశ్యం.ధనవంతులని కవి భావన.
పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిన' నగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది.
ఇది మినీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్' అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతం" అనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు.
Similar questions