103. "మహానగరాల రోడ్లకి మరణం నాలుగువైపులు "అంటే ఏమిటి?
లఘుప్రశ్నలు Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 42 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
heya...
పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి
1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి
2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.
౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.
2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?
1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.
౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.
1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ

ఇది నిజమే! మహానగరాలలో నాలుగు రోడ్ల కూడలులు చాలానే వుంటాయి.
అన్ని వైపులా నుండి వాహన ప్రవాహం వుంటుంది.ఒకవైపు కాక అన్నివైపుల జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి.లేకపోతె ఎ వాహనమో వచ్చి గుద్దుకునే ప్రామదముంది.
కాబట్టి నగరాలలో నాలుగు వైపులా నుండి మరణం సంభవించడానికి సావకాశం ఉందని కవి ఉద్దేశ్యం.
పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిన' నగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది.
ఇది మినీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్' అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతం" అనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు.
1
Similar questions
Hindi,
8 months ago
Social Sciences,
8 months ago
Computer Science,
8 months ago
India Languages,
1 year ago
Science,
1 year ago
English,
1 year ago
Art,
1 year ago