104. నగరాన్ని రసాయనసాల అని,పద్మవ్యూహం అని అనడంలో కవి ఉద్దేశ్యం ఏమిటి?
లఘుప్రశ్నలు Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 43 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
7
1.రసాయనశాల అంటే ప్రయోగశాల అని కూడా అర్ధం.దానిలో ఏవేవో తెలియని రసాయన ద్రవాలు,ఆమ్లాలు వుంటాయి.
2.ఆ ద్రవాల కలయికలకు వేర్వేరు చాయలుంటాయి.ఏవి కలిపితే ఏమవుతుందో శాస్త్రవేత్తలకు తప్ప అర్ధం తెలిదు.
౩.అలాగే నగరంలో కూడా ఎప్పుడు ఏమవుతుందో ఎఅవారికి తెలియదు.అందుకే కవి నగరాన్ని రసాయన శాలతో పోల్చాడు.
4.పద్మవ్యూహంలో ప్రవేసిన్చినవాడు తిరిగి బయటకు రావడం అసాధ్యం.అక్కడే మరణించవచ్చు కూడా.
5.నగరం కూడా అలాటిదే.బతకడం కోసం వచ్చిన మనుషులకు ఉపాధి దొరకక పోయినా రేపటి మిద ఆశతో అక్కడే వుంది ఎదురుచూస్తారు.
6.అధికధారాలు,నిరాధారం,వారిని భయ పెట్టినా నగరం వదిలి వెళ్ళడానికి సిద్దపడరు.
అందుకే కవి నగరాన్ని "పద్మవ్యూహం"తో పోల్చాడు.
Similar questions
Computer Science,
7 months ago
Geography,
7 months ago
Physics,
1 year ago
Chemistry,
1 year ago
English,
1 year ago