106. మీ ఊరో నుండి ఎవరైనా నగరాలకు వలస వెల్లారా ,ఎందుకు,వారక్కడ ఏమ్చేస్తున్నారు ?
లఘుప్రశ్నలు Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 43 Telangana SCERT Class X Telugu
Answers
మా తెలంగాణా రాష్ట్రం నుండి ఏంటో మంది అరేబియా దేశాలకు వలస వెళ్తారు.ఏంటో మంది యువతి యువకులు,వివిధ చేతి పనివారు,కూలీలు,నగరాలకు ఉపాధి లేక వలసవెల్తారు.
వలస వెళ్ళడానికి కారణం;
1.గ్రామాల్లో వారికి సరైన ఉపాధి సౌకర్యాలు లేవు.కులవృత్తులు ఏనాడో ములన పడ్డాయి.
2.విద్య,వైద్య సదు పాయాల కరువు.పరిశ్రమల కొరత.నిరుద్యోగం.
౩.వ్యవసాయం గిట్టుబాటు కానందున ,చిన్న చిన్న ఉద్యోగాలైన పొట్ట పోసుకోవాలని వలసలు వెళ్తారు.
4.మరికొందరు నటులుగా,కళాకారులుగా సినిమాలలో చేరి అభివ్రుది చెందాలని నగరాలకు వలస వెళ్లారు.
5.వారు అక్కడకు వెళ్ళాక కూలి పనులు చేస్తారు.కొందరు చిన్న ,చిన్న,వ్యాపారాలు చేస్తారు.
6.కొనదరు అపార్ట్ మెంట్ వద్ద కాపలా పనివారిగా ఉంటారు.
7.పట్ట భద్రులు వివిధమైన ఉద్యోగాలలో స్తిరపడుతున్నారు.
ఎవరికీ దొరికిన,సాధ్యమైన పనులలో వారు తమ ఉపాధిని వెతుక్కొని కాలం గడుపుతున్నారు.