India Languages, asked by StarTbia, 1 year ago

11. మాట తిరుగాలేరు మానధనులు అన్న మాటను మీరు సమర్థిస్తారా?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 6 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
37

"మాట దిరుగాలేరు మానధనులు"-అన్నమాట నిజమైన మాట.అంటే వాళ్ళు ప్రాణం పోయిన ఆడిన మాట తప్పరు.నేను దీనిని సమర్దిస్తాను.బలిచక్రవర్తి అభిమానధనుడు,సత్యవచనుడు.అందువలనే వామనును సంగతి తెలిసిన కూడా మూడు అడుగుల నేలను దానం ఇస్తానన్న తన మాటకు కట్టుబడి దానం చేసాడు.దానం ఇస్తే తన రాజ్యం పోతుందని,తనకు దరిద్రం వస్తుందని గురువు చెప్పిన ,వినకుండా విష్ణువు అంతటి వాడి చేతి పైన తన చెయ్యి ఉండడటం కీర్తి అని మూడు అడుగుల నేలను వామనునికి ధార పోసాడు. 

పై ప్రశ్న బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి. 

   ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Answered by sr0315672
3

Explanation:

నాకు తెలిసి ఇది నీకు ఉపయోగపిస్తుంది

Attachments:
Similar questions