India Languages, asked by StarTbia, 1 year ago

110. నేటి నగర జీవితం ఎందుకు సంక్లిష్టం గ మారిందో వివరించండి?
పదజాలం Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 44 Telangana SCERT Class X Telugu

Answers

Answered by anu522
11
heya...

పాఠం ఆధారంగా కింది కవిత పంక్తుల్లో దాగున్న అంతరార్ధాన్ని రాయండి

1 నగరం లో ప్రతిమనిషి పఠనీయ గ్రంధమే. నిమ్న వర్గాల్లో భాగ్య రెడ్డి వర్మ తెచ్చిన మార్పులు తెలుపండి?
లఘుప్రశ్నలు భాగ్యోదయం -కృష్ణస్వామి

2 నగరం మహా వృక్షం కింద ఎవరికీ వారే ఏకాకి.

౩ మహానగరాల రోడ్లకి మరణం నాలుగు వైపులు.
పదజాలం నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్ టుగా అర్థాంగి చేటలో కన్నీళ్ళు చేరుగుతున్నప్పుడు" వాక్యం 1 ఆండ ,ఉన్నతి,స్వేఛ్చ,వికాసం.

2 కిన్దిపదాలను ఉపయోగించి సొంతవాక్యలను రాయండి?

1 ఏకతాటిపై,మచ్చుతునక,మహమ్మారి ,నిరంతరం.

౩ కింది పాదాలను\పదబంధాలను వివరించి రాయండి.

1 ఆంకితం కావడం,నైతికమద్దతు ,చిత్తశుద్ది,సాంఘికదురాచారాలు,సొంతకాళ్ళపై నిలబడటం.
ఐదేసి వాక్యాలలో జాబులు రాయండ
Answered by KomalaLakshmi
20
నేడు మనుషులంతా నగరాలలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు.


నగరంలో ఉన్నత విద్య,ఆధినిక రవాణ ,వైద్య సదుపాయాలూ,ఉదోగా అవకాశాలు మెండుగా ఉంటాయి.



అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ జీవించడానికి ఉపాధి సౌకర్యాలు లభిస్తాయి.అందువల్లనే ప్రజలందరూ నగరాలకు వలస పోతున్నారు.



అందుకే నగర జనాభా బాగా పెరిగి పోతోంది.అధికజనాభ వల్ల ఇళ్ళు,రోడ్లు,సదుపాయాలు,తాగునీరు,అన్నిటికీ తీవ్ర కొరత ఏర్పడుతోంది.



సరైన సదుపాయాలూ లేని ఇళ్ళల్లో నివసిన్చవలసి    వస్తోంది.చెరువులు,కాలు

వలు పూడ్చి ఇల్లు కడుతున్నారు.



దిని వల్ల వరదలు వచ్చినపుడు ముంపుకు గురి కావలసి అస్తుంది.ఉద్యోగాల కోసం పరిశ్రమలు స్తపిస్తున్నారు.

దానివల్ల  వాతావరనం కాలుష్యానికి గురిఅవుతోంది.


అద్దె ఇళ్ళ ధరలుఆకసాన్ని అంటుతున్నాయి.పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయి.నేను నగర జీవనం సంక్లిష్టం గా మారింది. 

Similar questions