India Languages, asked by chintakuntaramana, 10 months ago

శుభమస్తు
తేది : 12, జూలై 2020
ప్రదేశము : హైదరాబాద్ (మనభారత్)
సంవత్సరం :శార్వరినామ సం"
ఆయనం : ఉత్తరాయణం
ఋతువు : గ్రీష్మ ఋతువు
మాసం : ఆషాఢమాసం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి మ.1:36 -3:48, తదుపరి అష్టమి
వారం : ఆదీ(భాను)వారము
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ.8:19, తదుపరి రేవతి
యోగము : అతిగండము
కరణం : బవ
వర్జ్యం : రా.9:47 -11:34
అమృతఘడియలు : తె.2:58 - 4:45
దుర్ముహూర్తం : సా.5:09 - 6:01
రాహుకాలం : సా.5:15 - 6:53
గుళికకాలం : సా. 3:37 - 5:15
యమగండం : మ.12:20 -1:58
సూర్యోదయం : ఉ.5:48
సూర్యాస్తమయం : సా.6:54
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మీనము
-+0+-

విశేషం :
-0-

జన్మనక్షత్రము - దోషములు - పరిహారము. (అంశము)
-+@0@+-

జన్మనక్షత్రము - * చిత్త
--------+@0@+-------

* చిత్త నక్షత్రమున జనించిన పురు షులు ధైర్యవంతులు. వారు తలచి నట్లుగనే చేయుదురు. మాటకొంచె ము కఠినమే గానీ,పరిస్థితులకు త గినట్లుగవ్యవహరించెదరు.భోగవం
తులు. నీతికుశలురు. లౌకికముగ నుండినను, ధర్మనిరతినిగల్గియుం దురు. బంగారు, వజ్రాలనగలధార
ణ యందు మోౙు ఎక్కువ. ఏ పని యందైనను నిశితపరిశీలన చేయు దురు. కామ, క్రోధము లధికముగా యుండును. సుందరాంగుడు, సు గంధ ద్రవ్యములు, అత్తరు,పన్నీరు
వాడకము ఎక్కువే.వస్త్రాలంకరణ ఎదు‌రున్నవారిని ఆకర్షణలోని భా గమే. కొందరికిప్రేమ వివాహములు సాధ్యమే. అన్యోన్యముగా జీవనం సాగించెదరు.
బహుముఖ ప్రజ్ఞాశాలురు. స్త్రీ, పు రుష కళాకారులు గూడాఉందురు.
నాటక, రంగస్థల పరిచయములు,
మక్కువ ఎక్కువ. దానికై ఎంతైనా ఖర్చుచేయుటకు వెనుకాడరు. వీ
రికి బంధుప్రీతి అధికమే.గౌరవము మర్యాదలతో మెలగుదురు. ధర్మ సంపాదన మార్గములోనుందురు.

ఆడవాళ్ళకు తరచూ అనారోగ్యస
మస్యలుండును.
....ఇంకా....

// శుభం భూయాత్ //​

Answers

Answered by cheerycherry
1

Answer:

hvucufyffjgcuyduyjxyytdhtx

Answered by hermoine123
1
Ivi prashnalu ela avuthaayi?!
Similar questions